Surprise Me!

Kakinada Subbaya Hotel: సుబ్బయ్య హోటల్ పేరు గొప్ప.. ఊరు దిబ్బ | Oneindia Telugu

2025-02-06 9,112 Dailymotion

Kakinada Subbaya Hotel: కాకినాడ సుబ్బయ్య గారి హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు.
తనిఖీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు, నిల్వ పచ్చళ్లు, పొడులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మరోసారి ఇలాగే వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోటల్ యాజమాన్యాన్ని హెచ్చరించిన అధికారులు
#subbayahotel
#kakinadasubbayahotel
#kakinada
#foodsaftey
#Adulteratedfood

Buy Now on CodeCanyon